Vangalapudi Anitha ABP Ground Report: వంగలపూడి అనిత గురించి ఆమె స్టూడెంట్స్ ఏమంటున్నారు

Continues below advertisement

Vangalapudi Anitha ABP Ground Report:  పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర హెూంశాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత ఇంతకుముందు ఏం చేసేవారో తెలుసా... ఆమె ఇదే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గజపతినగరం అనే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయ రాలిగా పనిచేసేవారు... ఆమె గజపతి నగరంలో ఉపాధ్యాయినిగా పనిచేసే సమయంలో ఆమె దగ్గర చదువకున్న నాటి విద్యార్థులు అనిత గురించి ఏం చెబుతున్నారు? ఆ స్కూల్ ఉపాధ్యాయులు.. గజపతి నగరం గ్రామస్తులు అనిత గరించి ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ఏబీపీ దేశం... పాయక రావుపేట నియోజకవర్గం గజపతినగరం నుంచి గ్రౌండ్ రిపోర్ట్..

పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర హెూంశాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత ఇంతకుముందు ఏం చేసేవారో తెలుసా... ఆమె ఇదే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గజపతినగరం అనే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయ రాలిగా పనిచేసేవారు... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram