సీపీఎస్ పై ఉద్యోగ సంఘాల ఆందోళన పిలుపుతో పటిష్ఠ బందోబస్తు | DNN | ABP Desam
సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలు సెప్టెంబర్ 1న చలో విజయవాడకు పిలుపునిచ్చి తర్వాత వెనక్కి తగ్గారు. అయినా సరే పోలీసులు విజయవాడ, గుంటూరు బోర్డర్ లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.