Ananthapur Protest About Hijab:రెండునెలల్లో పరీక్షలున్నాయిహిజాబ్ పై వివాదం వద్దని అనంతపురంలో ఆందోళన
విద్యా సంస్థల్లో Hijab politics ఆపాలని AIDWA, SFI నాయకులు డిమాండ్ చేశారు. Karnataka Govt విద్యా సంస్థల్లో హిజాబ్ రాజకీయాలకు స్వస్తి పలకాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని పిలుపునిచ్చారు. ఐద్వా, ఎస్ ఎఫ్ ఐ సంఘాల ఆధ్వర్యంలో Ananthapurలోని Ambedkar విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండు నెలల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థుల చదువులు దెబ్బతీసేలా జరుగుతున్న చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు.