ఓటిఎస్ ని నిరసిస్తూ అనంతపురం టీడీపీ నేతలు కలెక్టరేట్ వద్ద ఆందోళన
Continues below advertisement
ఓటిఎస్ ని నిరసిస్తూ అనంతపురం టీడీపీ నేతలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, పేద ప్రజల్లో ప్రభుత్వం మీద తీవత వ్యతిరేకత ఉందన్నారు. కరోనా కాస్త సమయం లో పది వేలు ఎక్కడినుంచి తెస్తారని మండిపడ్డారు.
Continues below advertisement