Anantapur Accident: ఇలా కూడా యాక్సిడెంట్ జరగొచ్చు.. తస్మాత్ జాగ్రత్త, సీసీటీవీ వీడియో షేర్ చేసిన పోలీసులు

Continues below advertisement

‘‘ఆలస్యం అయినా పర్లేదు.. జాగ్రత్తగా వాహనాలు నడపండి. లేకపోతే ఇలాంటి పరిస్థితే మీకూ ఎదురవుతుంది’’ అని అనంతపురం పోలీసులు హెచ్చరించారు. అనంతపురం ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన ఈ యాక్సిడెంట్ వీడియో ఫుటేజ్ వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం నగరంలోని క్లాక్ టవర్ సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు మహిళలు తొందరగా వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్సు కింద పడ్డారు. వారు కనిపించకపోవడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ బస్సును ముందుకు పోనివ్వడంతో వారు దాని కింద పడిపోయారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram