Anantapur Accident: అనంతపురం జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి నలుగురు మృతి

అనంతపురం జిల్లా దర్గా హోన్నూర్ గ్రామంలో ఘోర విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు మీద పడటంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మరణించారు. పొలం పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, ఆర్డీవో నిషాంత్ కుమార్ పరిశీలించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola