Anantapur Floods: భారీ వర్షాలకు అనంతపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల జలమయం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనంతపురం పట్టణం వరద ముంపులో చిక్కుకుంది. పట్టణంలోనే కాక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.