Vijayawada CP on Chalo CMO: ఆందోళనలు చెలరేగకుండా విజయవాడలో పోలీసుల ముందు జాగ్రత్తలు| ABP Desam
Continues below advertisement
Vijayawad CP Kanti Rana Tata ఛలో సీఎంవో కు పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ అంశంపై చర్చలకు ఆహ్వానించిన టైంలో ఇలా ఛలో సీఎంవో కార్యాలయం అంటే కేసులు నమోదు చేస్తామన్నారు.
Continues below advertisement