Theft in Police Control Room: అమరావతిలోని విలువైన సామగ్రి ఎత్తుకెళ్లిన దొంగలు | YCP| ABP Desam
రాజధాని Amaravathiలో దొంగలు బీభత్సం సృష్టించారని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీసుల Garuda Control Roomలో చోరీ జరిగిందని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. ACలు సహా మరిన్ని విలువైన సామగ్రి చోరీ అయినట్టు చెబుతున్నారు. ఇప్పటికైనా రాజధాని ఆస్తులను పరిరక్షించాలని కోరుతున్నారు.