Pawan Kalyan: ఇన్నాళ్లు సామాజిక సేవకుడిగా ఆలోచించా... ఇక రాజకీయాలే చేస్తా: పవన్
Continues below advertisement
ఇన్నాళ్లు సామాజిక సేవకుడిగా ఆలోచించిన తాను ఇకపై ఫక్తు రాజకీయాలు చేస్తామని వైసీపీ లీడర్లను పరుగెత్తిస్తామన్నారు పవవ్ కల్యాణ్. తాడేపల్లిలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Continues below advertisement
Tags :
Pawan Kalyan YSRCP Mangalagiri Janasena Party Meeting Pawan Kalyan Meeting Pawan Kalyan Speech In Mangalagiri