Pawan Kalyan: వైఎస్సార్‌సీపీ నేతలకు జనసేనాని పవన్ కళ్యాణ్ వార్నింగ్!
దూషిస్తూ తనపై విరుచుకుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడూ గీత దాటనని.. ఒక వేళ అలాంటి యుద్ధమే కావాలంటే తాను సిద్ధమని గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో నేరుగా హెచ్చరికలు జారీ చేశారు.
Tags :
Pawan Kalyan YSRCP Mangalagiri Janasena Party Meeting Pawan Kalyan Meeting Pawan Kalyan Speech In Mangalagiri