నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ కు స్వాగతం పలికిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ కి నీతి ఆయోగ్ బృందం చేరుకుంది. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, నీతి ఆయోగ్ బృందానికి సీఎం జగన్ స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఏపీలోనే ఉండనున్న నీతి ఆయోగ్ బృందం...రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.