Nara Lokesh Protests Against Power Cuts in Andhra Pradesh: కొవ్వొత్తులు, విసనకర్రలు పంచిన లోకేష్

Andhra Pradesh లో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కట్లకు నిరసనగా Telugu Desam జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.... మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, విసనకర్రలు పంచారు. జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola