Nadu Nedu Students: నాడు నేడు బడుల ప్రారంభంలో విద్యార్థులకు పాట్లు.. వర్షానికి తడుస్తూ అధికారుల కోసం ఎదురు చూపులు
Continues below advertisement
కృష్ణాజిల్లా నందిగామలో నాడునేడు బడుల ప్రారంభం విద్యార్థులకు సమస్యలు తెచ్చిపెట్టింది. అధికారుల కోసం విద్యార్థులు, స్కూల్ స్టాఫ్ అంతా వర్షంలోనే తడుస్తూ ఎదురు చూశారు. తర్వాత తాపీగా గొడుగులేసుకొని వచ్చిన కలెక్టర్, జేసీ కనీం విద్యార్థులు తడుస్తున్న సంగతి కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
Continues below advertisement