Minister Gummanuru Jayaram on Jagan Meeting: వైసీపీ సముద్రం ధాటికి టీడీపీ కొట్టుకుపోతుంది| ABP Desam

YCP కొత్త జిల్లాల అధ్యక్షులు, పార్టీ కో ఆర్డినేటర్లు, కీలక నేతలతో CM Jagan సమావేశమయ్యారు. మీటింగ్ తర్వాత AP MInister Gummanuru Jayaram సమావేశం వివరాలను అందించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జగన్ సూచించారన్న మంత్రి....నెరవేర్చిన హామీలను ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola