Minister Botsa Comments again on Amaravathi: మళ్లీ క్లారిటీ ఇచ్చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
Continues below advertisement
AndhraPradesh లో three capitals కే తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని Minister Botsa Satyanarayana మరోసారి తేల్చి చెప్పేశారు. రాబోయే Assembly Sessions లో మళ్లీ బిల్లు పెట్టే అంశంపైనా ఆలోచిస్తున్నామన్నారు.
Continues below advertisement