Dharmana Krishnadas sensational comments on Hyderabad: చంద్రబాబు చేసిన స్వార్థపూరిత పని అది |

Continues below advertisement

Hyderabad Twin Cities, Telangana లాంటి పరిస్థితి మళ్లీ Amaravathi, Andhra Pradesh తో రాకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందని Deputy Chief Minister Dharma KrishnaDas వెల్లడించారు. Rayalaseema, Uttarandhra కోసం ప్రత్యేక ఉద్యమాలు రాకూడదనేది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. Chandrababu చేసిన పని స్వార్థపూరిత, ఓ సామాజికవర్గ ప్రయోజనం కోసం చేసిందని వివరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram