Devineni Avinash on TDP Leaders : తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ లీడర్లకు అవినాష్ కౌంటర్ | DNN
టీడీపీ నేతల చీకటి బతుకులు తనకు తెలుసునని...రాజకీయ లబ్ధి కోసం వాళ్లు చెప్పే మాటలు ఎవరూ నమ్మరని వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.