CM Jagan Review: మిగిలిన రాష్ట్రాలు చూడండి..డబ్బులు ఎలా వస్తున్నాయో చెప్పండి..!|ABP Desam
Huge Revenue వచ్చే శాఖల అధికారులతో CM Jagan Review నిర్వహించారు. మిగిలిన రాష్ట్రాలు ఎలా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయో గమనించాలని ఆదేశించారు. రాష్ట్రాల సొంత ఆదాయంను పెంచుకోవటానికి సరైన ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు