Justice NV Ramana: సీబీఐ, పోలీసులపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో కొత్త చర్చకు దారి తీశాయా?

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీరమణ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దర్యాప్తు సంస్థలను ఎండగట్టడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది. థర్డ్‌ డిగ్రీ ప్రయోగంపై, పోలీసుల పని తీరుపై ఆయన చేసిన కామెంట్స్‌ కూడా అంతే హాట్‌టాపిక్ అవుతున్నాయి. ఈ రెండు అంశాలు కూడా ఏపీకి రిలేటెడ్ కావడం ఇందులో మరో కోణం. ఇప్పుడు ఆయన నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola