రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ఎంపిక సామాజిక బాధ్యత అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ పర్యటనలో ఉన్న ముర్మును మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు....రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
Chandrababu Supports Draupadi Murmu : ముర్ముకు మద్దతు ప్రకటించిన టీడీపీ | ABP Desam
Continues below advertisement
Continues below advertisement