AP Minister Gudivada Amarnath | మా పార్టీపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాం. | ABP Desam
Continues below advertisement
కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్లీనరీ సమావేశాలు బాగా జరిగాయి. కోవిడ్ కారణంగా కొంత వెనకబడ్డాం. రెవిన్యూలో పుంజుకుంటాం. ఏపీకి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. టార్గెట్ 175ని సాధిస్తాం. చంద్రబాబును ఓడిస్తాం. యంగ్ స్టర్స్ కు వైసీపీలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది. చంద్రబాబుకు యువతకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. మా పార్టీపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. టీడీపీకి భవిష్యత్ లేదని ABP Desam ప్రతినిధి Goparajuకి ఇచ్చిన Interview లో AP Minister Gudivada Amarnath చెప్పారు.
Continues below advertisement