Ambati Rayudu Resign YSRCP and Quit Politics : వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా | ABP Desam

భారత మాజీ క్రికెటర్, ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన అంబటి రాయుడు రాజకీయాలకు స్వస్తి పలికారు. కొద్దిరోజుల క్రితమే సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు వారం రోజుల వ్యవధిలోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola