Amalapuram Remains Peaceful: అమలాపురంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న పోలీసులు | ABP Desam
Amalapuram లో తీవ్ర ఉద్రిక్తత అల్లర్ల తర్వాత ఇప్పుడు పట్టణంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. పట్టణమంతా పోలీసుల నిఘాలో ఉంది.