Aluru kona : అనంతపురం జిల్లా ఆలూరు కోన ప్రత్యేకతలేంటో తెలుసా.? | ABP Desam
Continues below advertisement
ప్రకృతి రమణీయత... చుట్టూ ఎత్తైన కొండలు... పక్షుల కిలకిలరావాలు... జలపాతాల సవ్వడులు... ఆ కొండల మధ్యలో వెలసిన రంగనాయకుల స్వామి.. ఇవన్నీ కలిపితే... ఆలూరు కోన. ఈ నేచర్ టూరిజమ్ కమ్ పిలిగ్రిమ్ స్పాట్ స్పెషాలిటీస్ ఏంటో చూద్దామా.
Continues below advertisement