Amrit Bharat Express : అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ చూసేందుకు సందర్శకుల తాకిడి | ABP Desam
ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించిన మాల్దా బెంగుళూరు అమృత్ భారత్ ఎక్స్ ప్రైస్ రైలును చూసేందుకు సందర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో ని మాల్దా స్టేషన్ నుంచి బెంగుళూరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య టెర్మినస్ మధ్య నడిచే ఈ రైలు లో ఎన్నో వింతలు విశేషాలు ఉండటంతో ఆ రైలు కోసం చిన్నారులతో కలిసి తల్లితండ్రులు ఆముదాలవలస రైల్వేస్టేషన్ కు చేరుకుని వేచి చూస్తున్నారు.