Ali on AP Elections : ఏపీ ఎన్నికల బరిలో వైసీపీ తరపున అలీ | ABP Desam
సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ రాజమండ్రిలో సందడి చేశారు. రాజమండ్రి ప్రీమియర్ లీగ్ ను ఎంపీ భరత్ తో కలిసి ప్రారంభించిన అలీ సరదాగా కాసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు