Akhila Paksham Leaders On Jangareddygudem :సారా తాగి చనిపోతే సాధారణ మరణాలెలా అవుతాయి? | ABPDesam

West Godavari జిల్లా jangareddygudemలో 26 మంది సారా తాగి చనిపోతే అసెంబ్లీలో మాత్రం వారివి సహజ మరణాలని ఎలా చిత్రీకరిస్తారంటూ అఖిల పక్ష పార్టీ నాయకులు ప్రశ్నించారు. సాధారణ మరణాలైతే పట్టణవ్యాప్తంగా నిన్న 22 మందిని అరెస్ట్ చేసి 620 లీటర్ల బెల్లాన్ని ఎందుకు ధ్వంసం చేశారన్నారు. మృతుల కుటుంబానికి రూ. 25 లక్షల EX gratia ఇవ్వాలని  ఘటనపై Sitting Judgeతో Enquiry జరిపించాలని అలానే కల్తీ సారాను అరికట్టాలని డిమాండ్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola