Aithabathula Ananda Rao Interview | టీడీపీ టికెట్ డిసైడ్ చేద్దామని మంత్రి విశ్వరూప్ ట్రై చేశారు| ABP
విద్వేషాలు,ఘర్షణలు లేని అమలాపురాన్ని చూడటమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు. అధికారంలో ఉన్న వ్యక్తి ప్రగతి గురించి చెప్పాలి కానీ వ్యక్తిత్వం అంటూ మాటలు మారుస్తున్నారంటే ఏం చేయలేదనే అర్థం అంటున్న ఆనందరావు తో ఏబీపీ దేశం ముఖాముఖి.