TDP Ticket for Raghurama Krishnam Raju | ఐదుస్థానాల్లో అభ్యర్థులను మార్చిన టీడీపీ..RRR అక్కడి నుంచే
ABP Desam
Updated at:
21 Apr 2024 06:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫారాలను టీడీపీ అధినేతం చంద్రబాబు అందచేశారు. అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు పార్టీ అభ్యర్థులతో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రమాణం చేయించారు.