Actress Ramyakrishna Supports RK Roja : రోజాపై మాజీమంత్రి బండారు వ్యాఖ్యలను ఖండించిన రమ్యకృష్ణ | ABP
Continues below advertisement
మంత్రి ఆర్కే రోజా పై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యరాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు సినీ నటి రమ్యకృష్ణ. దేశం ఆర్థికంగా, నాగరికంగా ఎంత ఎదిగినా మహిళలపై అన్ని రంగాల్లోనూ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు.
Continues below advertisement