Actress Meena Supports RK Roja : బండారు సత్యనారాయణ కామెంట్స్ పై మీనా ఫైర్ | ABP Desam
మంత్రి ఆర్కేరోజాపై టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన కామెంట్స్ ను ఖండించారు సినీ నటి మీనా. రోజా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ అనీ..అలాంటి చీప్ కామెంట్స్ తో తన క్యారెక్టర్ ను దెబ్బతీయాలనకుంటే అది అవని పని అన్నారు మీనా.