Actor GV Sudhakar Naidu : Tuni Train Fire Case లో కాపులే బాధితులన్న జీవీ | DNN | ABP Desam
తుని రైలు దగ్ధం కేసులో సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు రైల్వే కోర్టు విచారణకు హాజరయ్యారు. కేసు ను రైల్వే కోర్టు కొట్టేయటంతో బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.