Actor Ali Met CM JAGAN: చాలా కాలంగా జగన్ తో ఉన్నా...త్వరలోనే గుడ్ న్యూస్| ABP Desam

RajyaSabha Seat ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరుతున్న వేళ Actor Ali తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో CM Jagan ని కలిశారు. కుటుంబంతో పాటు సీఎం జగన్ ను కలిసిన అలీ...తర్వాత మీడియాతో మాట్లాడారు. గతంలో MLA ఆఫర్ చేసినా వద్దన్నానని...తనకు ఏ పదవి అనే విషయంపై త్వరలో పార్టీ నుంచి సమాచారం వస్తుందని CM Jagan చెప్పారన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola