డాక్యుమెంట్ రైటర్లను కూడా విచారించారు!

Continues below advertisement

చిత్తూరు జిల్లా Chandragiri సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ACB Raids జరిగాయి. కార్యాలయాన్ని మూసివేసి ఏసీబీ అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. Document Writersని కూడా అధికారులు Enquiry చేస్తున్నారు. Sub-registrar officeలో పలు రికార్డులను ACB Officials స్వాధీనం చేసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram