ABP Mahabharat Express | ఏపీలో గెలిచే పార్టీ ఏదీ ABP మహాభారత ఎక్స్ప్రెస్ లైవ్ డిబేట్ | ABP Express
తిరుపతి వేదికగా ఏబీపీ మహాభారత ఎక్స్ ప్రెస్ యాత్రను నిర్వహించింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నఈ లైవ్ డిబేట్ లో రాబోయే ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏదీ..ఏపీ అభివృద్ధి, రాజధాని అంశం, ప్రత్యేకహోదా లాంటి పార్టీ ఏ పార్టీ స్టాండ్ ఎలా ఉంది..ఈ వీడియోలో చూద్దాం.