Jayaprada visits Tirumala | Pawan Kalyan | ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీని గెలిపించాలన్న జయప్రద

Jayaprada visits Tirumala | బీజేపీ అధిష్ఠానం అవకాశమిస్తే...తెలుగు రాష్ట్రాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు నటి జయప్రద అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆమె...కూటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola