ABP C Voter Opinion Poll | Andrapradesh Elections 2024 | ఏపీలో ఎన్డీయే కూటమిదే హవా.. | ABP Desam
ABP Desam
Updated at:
14 Mar 2024 10:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppABP C Voter Opinion Poll | Andrapradesh Elections 2024 మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారు అనే అంచనాలు తెలుసుకోవాలని ఉందా..! ఐతే ఇది మీ కోసమే..! దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్ పోల్స్, సర్వేలు ప్రకటించే సంస్థ సీ-ఓటర్. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏబీపీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.