Abdul Nazeer Swearing In Ceremony As AP Governor: ప్రమాణం చేసిన అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయన చేత ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి సీఎం జగన్ కూడా హాజరయ్యారు.