నాకు 85 సంవత్సరాలు.. దయచేసి పింఛను ఇప్పించండి బాబు
Continues below advertisement
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరరం గ్రామం 85 సంవత్సరాల ఈ వృద్ధురాలికి పింఛన్ నిలిపివేశారు, 15 సంవత్సరాల నుంచి వస్తున్న పింఛన్.. ఒకే కార్డులో, రెండు పెన్షన్ లు ఉన్నాయని తీసేశారు. తాజాగా కొడుకుకు కూడా మరియమ్మ పెన్షన్ నిలిపివేశారు. అధికారులు పెద్దమనసు చేసుకుని.. తనకు సింగిల్ కార్డు మంజూరు చేసి పింఛన్ ఇవ్వాలని వేడుకుంటోంది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement