200 Godavari food varities | గోదారోళ్ల మర్యాదలు మామూలుగా ఉండదు మరి
సంక్రాంతి పండుగ వచ్చిదంటే..! కోళ్ల పందాలు ఎంత ఫేమసో..! సంక్రాంతికి ఇంటికి వచ్చే అల్లుళ్లకు ఇచ్చే మర్యాదలు అంతే ఫేమస్. Sankranthi పండుగ సందర్భంగా గోదారోళ్ల అల్లుడికి 200 రకాల వంటకాలతో ఆహ్వానం