Ali on Pawan Kalyan | పవన్ మంచి మిత్రుడు..సీఎం ఆదేశిస్తే జనసేనానిపై పోటీకి సిద్ధం | DNN | ABP Desam
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే పవన్ కల్యాణ్ పై పోటీ చేయడానికి సిద్ధమని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ అన్నారు. నగరిలో రోజా ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కొండ చుట్టు ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే రోజా తో పాటు పాల్గొన్నారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమన్నారు..