Watch: బద్వేలు ఉప ఎన్నికలో పోలింగ్ ఏర్పాట్లు.. క్యూలో ఓటర్లు
Continues below advertisement
బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 2 వేల మంది పోలీస్ సిబ్బంది, 15 కంపెనీల పారా మిలిటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది.
Continues below advertisement