ఆ చెక్ పోస్ట్ లో తనిఖీలు చేసి రూ. 1.2 కోట్లు పట్టుకున్నారు
Continues below advertisement
Kurnool జిల్లాలోని Pancha Lingala Checkpost వద్ద వాహనాల తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న 167 కిలోల Silver ornamentsను పట్టుకున్నారు. వీటి Value దాదాపు రూ. 1.2 crores ఉంటుందని పోలీసలుు అంచనా వేశారు. Bengaluruకు చెందిన అభిషేక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Continues below advertisement
Tags :
Kurnool News Pancha Lingala Check Post Silver Jewellery Kurnool District News Vehicle Checking