Ysrcp Mlc Candidate Chandra sekhar Reddy Interview| వైసీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు | DNN| ABP

ప్రతిపక్షంలో ఉండగా పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థులకు మద్దతిచ్చి వారి విజయానికి కారణమైంది వైసీపీ. కానీ ఈసారి నేరుగా అభ్యర్థులను రంగంలోకి దింపింది. తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు మూడు ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే ఆయన మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈసారి ప్రైవేట్ టీచర్ల ఓట్లు కీలకంగా మారబోతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం, వైసీపీ విజయావకాశాలపై అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola