Bruce Lee's One-Inch Punch| బ్రూస్ లీ వన్ ఇంచ్ పంచ్ పవర్ ఎంతో తెలుసా..!|ABP Desam

Continues below advertisement

నవంబర్ 27. అందరికి ఇది ఓ కామన్ డే. బ్రూస్ లీ అభిమానులకు మాత్రం.. ఇదో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే... మార్షల్ ఆర్ట్స్ తో, తన ఫిలాసఫీతో ప్రపంచాన్ని కదిలించిన ఓ ధీరుడు బ్రూస్ లీ పుట్టిన రోజు. లీ అంటే అందరికి గుర్తుకు వచ్చేది వన్ ఇంచ్ పంచ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram