Seasonal Diseases In Winter: చలికాలంలో ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాలంటున్న వైద్యులు | ABP Desam
Continues below advertisement
హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చలికాలంలో దగ్గు, జలుబు లాంటివి మాత్రమే కాక మరిన్ని ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చెబుతున్నారు.
Continues below advertisement