YS Sharmila Interview | అధికార పార్టీ ఎమ్మెల్యేలే కబ్జాలు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి..? | | ABP
Continues below advertisement
తెలంగాణ రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తోంది YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆమె.. స్థానిక ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. BRS పార్టీ రాష్ట్ర ప్రజలు చేసిందేమి లేదంటున్న వైఎస్ షర్మిలతో ABP Desam Face 2 Face.
Continues below advertisement