Hyderabad Formula E Race : ఎండను సైతం లెక్కచేయకుండా తరలివస్తున్న వీక్షకులు | ABP Desam
Continues below advertisement
Hyderabad Formula E Race గ్యాలరీల్లో ప్రేక్షకులు కార్ రేస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదయం నుంచి గ్యాలరీలకు చేరుకుంటున్నారు. భారత్ లో తొలిసారిగా అదీ హైదరాబాద్ లో జరుగుతుండటంతో దేశం నలుమూలల నుంచి ఫార్మూలా రేస్ లవర్స్ గ్యాలరీలకు తరలివస్తున్నారు.
Continues below advertisement