Formula E Car Race Public Reaction : హైదరాబాద్ లో రేస్ కోసం ఆసక్తిగా ఫార్మూలా ఫ్యాన్స్ | ABP

Continues below advertisement

Hyderabad E Car Race ను చూసేందుకు వీక్షకులు, ఫార్మూలా రేస్ ఫ్యాన్స్ భారీగా తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ జరగనుండగా ఉదయం నుంచే ఫ్యాన్స్ గ్యాలరీలకు చేరుకుంటున్నారు. భవిష్యత్తు అంతా ఈ కార్స్ దే కాబట్టి మినిస్టర్ కేటీఆర్ ఆలోచన ఇనీషియేటివ్ అద్భుతంగా ఉందంటూ పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram